UA-35385725-1 UA-35385725-1

‘పుడిమిని తడిపే తొలకరి మెరుపుల చినుకమ్మా ..!

‘పుడిమిని తడిపే తొలకరి మెరుపుల చినుకమ్మా ..!

‘నా వెంటే పడుతున్న చిన్నాడెవడమ్మా’’ గణేష్‌ మాస్టర్‌ కొరియోగ్రిఫి చేసిన సాంగ్‌ని తనికెళ్ళ భరణి చేతుల మీదుగా విడుదల

హుషారు లాంటి సూపర్‌హిట్‌ చిత్రంలో నటించిన తేజ్‌ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా వెంకట్‌ వందెల దర్శకత్వంలో జివిఆర్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ సమర్పణలో రాజధాని ఆర్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారధ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావులు సంయుక్తంగా నిర్మిస్తున్నచిత్రం నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా . ఈ చిత్రానికి సంభందించి మొదటి లుక్‌ ని విడుదల చేశారు. ఫస్ట్‌ లుక్‌ కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పడు ఈ చిత్రానికి సంబంధించి మొదటి సాంగ్‌ ని విడుదల చేశారు. పుడిమిని తడిపే తొలకరి మొరుపుల చినుకమ్మా .. నా వెంటే పడుతున్న చిన్నాడెవడమ్మా అనే సాంగ్‌ ని విడుదల చేశారు. Music Director సందీప్‌ కుమార్‌ అందించిన ఈ సాంగ్‌ని క్రేజి కొరియోగ్రాఫర్‌ గణేష్‌ మాస్టర్‌ ఈ సాంగ్‌ని కొరియోగ్రఫీ చేశారు. ఇటీవలే విడుదల చేసిన సాంగ్‌ ప్రోమోకి మంచి రెస్సాన్స్‌ వచ్చింది. ఇప్పడు ఈ సాంగ్‌ని ప్రముఖ నటులు , రచయిత, దర్శకులు తణికెళ్ళ భరణి చేతుల మీదుగా లాంచ్‌ చేశారు.
ఈ సందర్బంగా తణికెళ్ళ భరణి.. ఈ సాంగ్‌ నేను చూసాను, గణేష్‌ మాస్టర్‌ కొరియొగ్రఫి అంటే మాటలుండవ్‌ అలానే భవ్వ దీప్తి సాహిత్యం కూడా చాలా బావుంది దర్శకడు వెంకట్‌కి, ఎక్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ మల్లేటి నాగేశ్వరావు, నిర్మాతలు ముల్లెటి కమలాక్షి గుబ్బల వెంకటేశ్వరరావు గారికి నా ప్రత్యేఖమైన శుభాకాంక్షలు. అలాగే ఈ సాంగ్‌ హీరో తేజ, అఖిలలు చాలా అందంగా వున్నారు. ఈ చిత్రం మరింత విజయం సాధించాలని కొరుకుంటున్నానని అన్నారు. దర్శకుడు వెంకట్‌ వందెల మాట్లాడుతూ.. ‘పల్లెటూరి నేపధ్యంలో సాగే చక్కటి ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. ఈ చిత్రం ఫ్యామిలీ, యూత్‌ ని ఆకట్టకుంటుంది. గణేష్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో ఈ సాంగ్‌ షూట్‌ చేశాము. తప్పకుండా అందర్ని ఆకట్టకుంటుంది. కంటెట్‌ నమ్మి మా నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేమ కథ తో వినొదాన్ని మిక్స్‌ చేసి ఈ కథని తెరక్కించాము. ఇది మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్‌ గా మంచి విజయాన్ని సాధిస్తుంది.ప్రముఖ నటులు తణికెళ్ళ భరణి గారు మా చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు. అలాగే ఆయన చేతుల మీదుగా ఈ సాంగ్‌ విడుదల చేసినందుకు చాలా ఆనందంగా వుంది’ అని అన్నారు.
నిర్మాత ముల్లేటి నాగేశ్వరావు మాట్లాడుతూ.. ‘తేజ్‌ కూరపాటి, ఆఖిల ఆకర్షణ లు జంటగా నటించిన మా చిత్రం నుండి సాంగ్‌ ని విడుదల చేశాము. ఈ సాంగ్‌ ని ప్రముఖ నటులు తణికెళ్ళ భరణి గారు చేతుల మీదుగా విడుదల చేశాము. ఈ సాంగ్‌ ని కొరియోగ్రఫి చేసిన గణేష్‌ మాస్టర్‌ కి ప్రత్యేఖ ధన్యవాదాలు. ఈ చిత్రం చక్కటి ఫ్యామిలి ఎంటర్‌టైనర్‌ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’ అని అన్నారు

నటీనటులు
తేజ్‌ కూరపాటి, అఖిల ఆకర్షణ , తణికెళ్ళ భరణి, కల్పనా రెడ్డి, జీవా, జొగి బ్రదర్స్‌, అనంత్‌, బస్టాప్‌ కోటేశ్వరావు, డాక్టర్‌ ప్రసాద్‌, మాధవి ప్రసాద్‌, సునీత మనోహర్‌ తదితలురు నటించగా

సాంకేతికనిపుణులు
ఎగ్జిక్యూటివ్‌ ప్రోడ్యూసర్‌.. ముల్లేటి నాగేశ్వరావు
నిర్మాతలు.. ముల్లేటి కమలాక్షి, గుబ్బుల వెంకటేశ్వరావు
కథ-స్క్రీన్‌ప్లే- మాటలు దర్శకత్వం.. వెంకట్‌ వందెల
సినిమాటోగ్రఫి.. పి.వంశి ప్రకాష్‌
సంగీతం.. సందీప్‌ కుమార్‌
స్క్రీన్‌ప్లే- పాటలు.. డాక్టర్‌ భవ్య ధీప్తి రెడ్డి
ఎడిటర్‌.. నందమూరి హరి
స్టంట్స్‌.. రామ కృష్ణ
కొరియోగ్రఫి.. గణేష్‌ మాస్టర్‌, నండిపు రమేష్‌. (Story: ‘పుడిమిని తడిపే తొలకరి మెరుపుల చినుకమ్మా ..!)

See Also: 

ఆ నటిని భర్తే చంపేశాడు?

అనసూయ బర్త్ డే సందర్భంగా ‘వాంటెడ్ పండుగాడ్’ ఫస్ట్ లుక్

హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ టచ్ అవుతుంది!

‘హిడింబ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల

ఏకంగా 23 మంది వాలంటీర్లపై వేటు! ఎందుకని?

ఫుల్‌బాటిల్‌ విస్కీ కన్నా అమిత్‌ షా తాగే నీళ్ల ధరే కాస్ట్‌లీ!

ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్‌కు ఒకేసారి కడుపొచ్చింది!

నాగచైతన్య ‘థాంక్యూ’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

`గ్రే` మూవీ ట్రైల‌ర్ విడుద‌ల

స‌ర్కారువారి పాట చూసిన న‌మ్ర‌త‌!

నాన్ స్టాప్ నవ్వులే న‌వ్వులు!

భర్తను ముక్కలుగా నరికి.. కూర వండేసింది!

స్విమ్మింగ్‌ పూల్‌లోనే అత్యాచారం

ఇంకో సినిమా జంట విడాకులు!

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ ట్రైలర్‌ అదుర్స్‌!

‘సర్కారు వారి పాట’కు బ్లాక్ బస్టర్ టాక్‌!

సర్కారువారి పాట అసలు రివ్యూ…వీడియోతో సహా!

పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!

ఆ ర‌థం మిస్ట‌రీ వీడింది!

అధికారులపై పెట్రోల్ దాడి-వైర‌ల్ వీడియో

కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

9 Hours is the next offering on Hotstar Specials

Sarkaru Vaari Paata Received Unanimous Blockbuster Talk

Prithviraj first song ‘Hari Har’ drops

‘Sathi’ first look released!

aha to launch Telugu remake of #BFF

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1