Home అవీఇవీ! పార్క్‌లో బట్టలు లేకుండా సంచరిస్తూ పట్టుబడ్డారు!

పార్క్‌లో బట్టలు లేకుండా సంచరిస్తూ పట్టుబడ్డారు!

0

పార్క్‌లో బట్టలు లేకుండా సంచరిస్తూ పట్టుబడ్డారు!

బెంగుళూరు: పార్కుల్లో వివస్త్రులుగా సంచరిస్తున్న వారికి పోలీసులు గట్టి సమాధానం ఇచ్చారు. ఒంటిపై దుస్తులు లేకుండా ఉద్యానవనాల్లో సంచరిస్తూ పర్యాటకులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొంతమంది విదేశీ పర్యాటకున్ని ఆదివారంనాడు సంపిగేహళ్లి పోలీసులు అరెస్ట్‌చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. జేమ్స్‌ అనే విదేశీయుడు శివరామకారంత లేఔట్‌పార్కులో బట్టలు లేకుండా తిరుగుతుండగా స్థానికులు సమాచారం అందించడంతో సంపిగేహళ్లి పోలీసులు వచ్చి అతన్ని పట్టుకోబోయారు. దీంతో పోలీసులపై దాడికి యత్నించాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇటువంటిదే మరో ఘటన కూడా సమీపంలోని పార్కులో జరిగింది. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. (Story: పార్క్‌లో బట్టలు లేకుండా సంచరిస్తూ పట్టుబడ్డారు!)

See Also: 

మసీదులో శివలింగం

అంగన్‌వాడీ వర్కర్లకు శుభవార్త!

తెలంగాణలో భారీ వానలు : దెబ్బతిన్న రైతన్న

ఆ నటిని భర్తే చంపేశాడు?

9 Hours is the next offering on Hotstar Specials

Sarkaru Vaari Paata Received Unanimous Blockbuster Talk

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version