Home వార్తలు తెలంగాణ ఇక నుంచి హైదరాబాద్‌లో 24 గంటలు బస్సులు

ఇక నుంచి హైదరాబాద్‌లో 24 గంటలు బస్సులు

0
TSRTC
TSRTC

ఇక నుంచి హైదరాబాద్‌లో 24 గంటలు బస్సులు

TSRTC: హైదరాబాద్‌లో ఓ పదేళ్లు ఉంటే చాలు…ఆ నగరాన్ని వదలబుద్దికాదు. అందుకే భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన, అనుకూలమైన నగరాల్లో ఒకటిగా హైదరాబాద్‌ పేరుప్రఖ్యాతులు గడిరచింది. కారణమేమిటంటే, హైదరాబాద్‌ నగరంలో ఉన్న సౌకర్యాలు ఇంకే నగరంలోనూ వుండవు. ప్రధానంగా ఆర్‌టీసీ బస్సులు అధికంగా వుంటాయి. ఎక్కడికి వెళ్లాలన్నా సామాన్యుడు కాస్త నిరీక్షిస్తే చాలు…జంట నగరాల్లో ఎంతదూరమైనా తక్కువ వ్యయంతో వెళ్లిపోవచ్చు. మెట్రో రైలు వచ్చాక ఆ ఫెసిలిటీ ఇంకా సౌలభ్యమైంది. భాగ్యనగరంలో ఆర్‌టీసీ బస్సు ఉపయోగం అంతా ఇంతా కాదు. ప్రతి సామాన్యునికీ, ఉద్యోగికీ తన జీవితంలో ఆర్‌టీసీ చాలా కీలకంగా మారింది. తాజాగా ఆర్‌టీసీ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నది. ఇకముందు 24 గంటలూ నగరంలో బస్సులు నడపాలన్నదే ఆ నిర్ణయం. ఇదొక చారిత్రాత్మక నిర్ణయమే అవుతుంది. హైదరాబాద్‌లో చాలామంది ఆఫీస్‌లకు, స్కూల్స్‌, కాలేజ్‌, ఇతరత్రా పనుల నిమిత్తం వెళ్ళేవాళ్ళు ఎక్కువగా బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు వెళ్లిన పని ఆలస్యమైతే బస్సులు ఉండవని కంగారు పడుతుంటారు. రాత్రి 11 తర్వాత దాదాపు బస్సులు వుండవని చెప్పవచ్చు. అందుకే ప్రయాణికుల డిమాండ్‌, రద్దీ ఉన్న రూట్లలో అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ బస్సులు డిపోలకు చేరుకొనే సమయానికి రెగ్యులర్‌ బస్సులు తిరిగి రోడ్డెక్కుతాయి. దీంతో 24 నాలుగు గంటల పాటు ప్రయాణికులు ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉంటాయన్నమాట! ఇప్పటికే పలు మార్గాల్లో నైట్‌బస్సులు ప్రయోగాత్మకంగా నడుపుతున్న ఆర్టీసీ.. ప్రయాణికుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోందని వెల్లడిరచింది. రాత్రి వేళల్లో ఆలస్యంగా నగరానికి చేరుకొనే ప్రయాణికులు, తెల్లవారు జామునే దూరప్రాంతాలకు బయలుదేరేవారికి ఈ బస్సులు అనుకూలంగా ఉంటాయి. అర్ధరాత్రి నగరానికి చేరుకొనే ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌లలో వెళ్లేందుకు పెద్ద మొత్తంలో చెల్లించవలసి వస్తోంది. ఇకముందు ఈ బేజారు లేకుండా అర్థరాత్రి తర్వాత బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, డిమాండ్‌ను బట్టి వాటిని పెంచుతామని ఆర్టీసీ సికింద్రాబాద్‌ రీజనల్‌మేనేజర్‌ వెంకన్న తెలిపారు. ఈ ప్రయోగం సఫలమైతే, టీఎస్‌ఆర్‌టీసీ చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలుస్తుంది. (Story: ఇక నుంచి హైదరాబాద్‌లో 24 గంటలు బస్సులు)

See Also: 

మాజీ మంత్రిపై ఎస్సీ ఎస్టీ కేసు

భర్తను ముక్కలుగా నరికి.. కూర వండేసింది!

స్విమ్మింగ్‌ పూల్‌లోనే అత్యాచారం

ఇంకో సినిమా జంట విడాకులు!

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ ట్రైలర్‌ అదుర్స్‌!

‘సర్కారు వారి పాట’కు బ్లాక్ బస్టర్ టాక్‌!

సర్కారువారి పాట అసలు రివ్యూ…వీడియోతో సహా!

పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!

ఆ ర‌థం మిస్ట‌రీ వీడింది!

అధికారులపై పెట్రోల్ దాడి-వైర‌ల్ వీడియో

కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version