UA-35385725-1 UA-35385725-1

ఇంకో సినిమా జంట విడాకులు!

ఇంకో సినిమా జంట విడాకులు!

Bollywood Divorce: సినిమా ఇండస్ట్రీలో ‘లేటు మ్యారేజీలు…ఎర్లియర్‌ డైవోర్స్‌లు’ చాలా సహజం. హీరోలుగానో, హీరోయిన్లుగానో, ఈ క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగానో నటించిన కొన్నాళ్లకు, ఇండ్రస్టీ నుంచే వేరొకరితో ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం, కంటే పిల్లలను కనడం, లేదా కొన్నాళ్లు కాపురం చేయడం…ఇంకొన్నాళ్లు గడిచిన వెంటనే విడాకులకు అప్లయ్‌ చేయడం…ఈ ప్రక్రియ సర్వసాధారణంగా సాగిపోతుంది. సినీ పరిశ్రమలో పెళ్లిళ్లు చేసుకొని దాదాపు జీవితాంతం భార్యాభర్తలుగా కొనసాగిన జంటలు చాలా తక్కువ. నాగచైతన్య`సమంతల తర్వాత, కిరణ్‌-అమీర్‌ ఖాన్‌, ఐశ్వర -ధనుష్‌లు ఈ మధ్యే విడిపోయారు. తాజాగా సల్మాన్‌ఖాన్‌ సోదరుడు సొహైల్‌ ఖాన్‌ ఈ బాటపట్టాడు. గతంలో అతను సీమాఖాన్‌ అనే నటిని పెళ్లి చేసుకున్నాడు. తాజాగా వీరిద్దరూ విడాకులకు దరఖాస్తు పెట్టుకున్నారు. 1998లో పెళ్లి చేసుకున్న వీరికి ఇద్దరు అబ్బాయిలు వున్నారు. ఈ జంట విడాకులు కోరుతూ ముంబై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించినట్లు వారి సన్నిహితవర్గాలు తెలిపాయి. సల్మాన్‌ మరో సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ కూడా భార్య మలైకా అరోరా నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక సొహైల్‌ఖాన్‌, సీమాఖాన్‌ల లవ్‌ చాలా ఇంట్రస్ట్‌గా వుంటుంది. ‘ప్యార్‌ కియా తో డర్నా క్యా’ మూవీ టైమ్‌లో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఫ్యాషన్‌ డిజైనర్‌గా వర్క్‌ చేస్తున్న సీమా నటి కూడా. అక్కడి నుంచి వారు కొన్ని నెలల తర్వాత డేటింగ్‌ చేశారు. ుతాలు వేరైనా సరే ఇరు వర్గాల బంధువులు ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకున్నారు. దాదాపు 24 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరు విడాకులకు అప్లయ్‌ చేయడం గమనార్హం. (Story: ఇంకో సినిమా జంట విడాకులు!)

See Also: 

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ ట్రైలర్‌ అదుర్స్‌!

గ‌న్‌తో కాల్చుకొని ఎస్.ఐ. ఆత్మ‌హ‌త్య‌

‘సర్కారు వారి పాట’కు బ్లాక్ బస్టర్ టాక్‌!

సర్కారువారి పాట అసలు రివ్యూ…వీడియోతో సహా!

పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!

ఆ ర‌థం మిస్ట‌రీ వీడింది!

అధికారులపై పెట్రోల్ దాడి-వైర‌ల్ వీడియో

కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కు కారణమిదే!

మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళనే!

చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదు

పవర్‌స్టార్‌..ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో చెప్పాలి!

మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితేమిటి?

ఆ భయంతోనే జగన్‌ అందరి కాళ్లూ పట్టుకుంటున్నారు

దిల్లీలో జనంపైకి బుల్డోజర్లు..తీవ్ర ఉద్రిక్తత

అడుగడుగునా అరెస్టులు…ఎగసిపడ్డ ఎర్రజెండా

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!

‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1