UA-35385725-1 UA-35385725-1

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ ట్రైలర్‌ అదుర్స్‌!

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ ట్రైలర్‌ అదుర్స్‌!

RRR: ఈ ఏడాది భారతదేశంలో అతిపెద్ద హిట్‌ మూవీగా రికార్డులు సృష్టించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఓటీటీ(OTT)లోకి త్వరలో రాబోతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ ట్రైలర్‌ను ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 విడుదల చేసింది. ధియేటరికల్‌ ట్రైలర్‌కు, ఈ ఓటీటీ ట్రైలర్‌కు పూర్తి తేడా వుంది. కొత్త సన్నివేశాలను జోడిస్తూ, సరికొత్తగా ఈ ట్రైలర్‌ను రూపొందించారు. గిరిజన తండాలో ఓ అమ్మాయిని చూపిస్తూ ఆరంభమైన ఈ ట్రైలర్‌ యుద్ధ సన్నివేశాల వరకూ సాగుతుంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పాత్రలను ఎక్కువగా ఎలివేట్‌ చేస్తూ ఈ ట్రైలర్‌ కన్పించింది. ఎప్పుడు ఓటీటీలో వస్తుందా అన్న ఆసక్తిని ఈ ట్రైలర్‌ మరింత పెంచింది. ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రూపొందిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో అల్లూరి సీతారామరాజు కాన్సెప్ట్‌ పాత్రలో రామ్‌చరణ్‌(Ram Charan), కుమరం భీమ్‌ కాన్సెప్ట్‌ పాత్రలో జూనియర్‌ ఎన్టీఆర్‌(NTR) నటించారు. ఇంకా ఈ సినిమాలో అజయ్‌ దేవ్‌గణ్‌, ఆలియాభట్‌, సముద్రఖని తదితరులు నటించారు. (Story: ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ ట్రైలర్‌ అదుర్స్‌!)

See Also: 

గ‌న్‌తో కాల్చుకొని ఎస్.ఐ. ఆత్మ‌హ‌త్య‌

‘సర్కారు వారి పాట’కు బ్లాక్ బస్టర్ టాక్‌!

సర్కారువారి పాట అసలు రివ్యూ…వీడియోతో సహా!

పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!

ఆ ర‌థం మిస్ట‌రీ వీడింది!

అధికారులపై పెట్రోల్ దాడి-వైర‌ల్ వీడియో

కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కు కారణమిదే!

మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళనే!

చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదు

పవర్‌స్టార్‌..ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో చెప్పాలి!

మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితేమిటి?

ఆ భయంతోనే జగన్‌ అందరి కాళ్లూ పట్టుకుంటున్నారు

దిల్లీలో జనంపైకి బుల్డోజర్లు..తీవ్ర ఉద్రిక్తత

అడుగడుగునా అరెస్టులు…ఎగసిపడ్డ ఎర్రజెండా

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!

‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1