UA-35385725-1 UA-35385725-1

స్విమ్మింగ్‌ పూల్‌లోనే అత్యాచారం

స్విమ్మింగ్‌ పూల్‌లోనే అత్యాచారం

Rape in Swimming Pool: దేశంలో అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా ఓ విదేశీ అమ్మాయిపై లోకల్‌ కుర్రాడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమె మైనర్‌ బాలిక. గోవాలోని ఓ రిసార్టులో ఈ ఘటన జరిగింది. విదేశీ బాలికపై జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రష్యాకు చెందిన 12 ఏళ్ల బాలికపై ఉత్తర గోవాలోని అరంబోల్‌లో రిసార్టులో రూమ్‌ అటెండెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి లైంగిక దాడికి పాల్పడగా.. పరైనా ఆ నిందితుడిని పోలీసులు గాలించి పట్టుకున్నారు. నిందితుడు తన కుమార్తెపై స్విమ్మింగ్‌పూల్‌లో, ఆ తర్వాత హోటల్‌ గదిలో ఈ నెల 6న అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత బాలిక తల్లి పెర్నెమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ నెల 9న ఫిర్యాదు చేశారు. దగ్గర్లో ఉన్న మార్కెట్లో కొన్ని వస్తువులు కొనుక్కొనేందుకు బయటకు వెళ్లినప్పుడు తన కూతురిని స్విమ్మింగ్‌ పూల్‌లో వదిలేసి వెళ్లినట్టు ఆమె ఫిర్యాదు చేశారని పోలీసులు వెల్లడిరచారు. ఈ ఘటన తర్వాత నిందితుడు పరారయ్యాడని పెర్నెమ్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ విక్రమ్‌ నాయక్‌ తెలిపారు. తమకు ఫిర్యాదు అందిన 24గంటల్లోనే అతడు కర్ణాటకలోని గదగ్‌కు చెందిన 28 ఏళ్ల రవి లమనిగా గుర్తించి.. ఈ నెల 10న అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడిపై పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు వివాహితుడే. (Story: స్విమ్మింగ్‌ పూల్‌లోనే అత్యాచారం)

See Also: 

ఇంకో సినిమా జంట విడాకులు!

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ ట్రైలర్‌ అదుర్స్‌!

గ‌న్‌తో కాల్చుకొని ఎస్.ఐ. ఆత్మ‌హ‌త్య‌

‘సర్కారు వారి పాట’కు బ్లాక్ బస్టర్ టాక్‌!

సర్కారువారి పాట అసలు రివ్యూ…వీడియోతో సహా!

పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!

ఆ ర‌థం మిస్ట‌రీ వీడింది!

అధికారులపై పెట్రోల్ దాడి-వైర‌ల్ వీడియో

కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కు కారణమిదే!

మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళనే!

చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదు

పవర్‌స్టార్‌..ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో చెప్పాలి!

మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితేమిటి?

ఆ భయంతోనే జగన్‌ అందరి కాళ్లూ పట్టుకుంటున్నారు

దిల్లీలో జనంపైకి బుల్డోజర్లు..తీవ్ర ఉద్రిక్తత

అడుగడుగునా అరెస్టులు…ఎగసిపడ్డ ఎర్రజెండా

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!

‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1