UA-35385725-1 UA-35385725-1

ఎండదెబ్బ కళ్లకూ ముప్పే!

ఎండదెబ్బ కళ్లకూ ముప్పే!

Summer Effect: ఎండదెబ్బ వల్ల కళ్లకూ ముప్పు వుంటుందని నేత్ర వైద్య నిపుణులు చెపుతున్నారు. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగే కొద్ది కళ్లకు సంబంధించిన వ్యాధులు ఎక్కువవుతాయని వారంటున్నారు. ఎలర్జీలు, ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయని, కళ్ల సంరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కళ్ల కలక, కళ్లలో తేమ తగ్గిపోవడం వంటి సమస్యలు అధిక ఉష్ణోగ్రతల వల్ల వస్తాయని, ఇలాంటి పరిస్థితుల్లో వైద్య సలహాలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని న్యూదిల్లీ, విజన్‌ ఐ సెంటర్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ తుషార్‌ గ్రోవర్‌ అన్నారు. గాలిలోని దుమ్ముధూళి, కాలుష్య పదార్థాల వల్ల కళ్లలో దురద, కళ్లు ఎరుపెక్కడం, మండటం జరుగుతుందన్నారు. వేసవిలో కళ్లు చాలా సున్నితంగా ఉంటాయని, వాటిని పరిరక్షించడం అవసరమని, కాంటాక్ట్‌ లెన్సులు ధరించినా కళ్లజోళు పెట్టుకోవడం మంచిదని ఆగ్రా, ఉజ్వల సైగ్నస్‌ రెయిన్‌బో నేత్రవైద్యం, రెటినా సీనియర్‌ కన్సల్‌టెంట్‌ డాక్టర్‌ చికిర్ష జైన్‌ వెల్లడిరచారు. సరైన సంరక్షణ చర్యలు తీసుకోకుంటే కళ్లు పొడిబారిపోయి అందులోని టియర్‌ ఫిలింకు నష్టం జరుగుతుందని, దానిని అలాగే వదిలేస్తే కళ్లలో మంట మొదలై పరిస్థితి విషమిస్తుందని హెచ్చరించారు. వేసవిలో సూర్యుని యూవీ కిరణాల వల్ల కంటి సమస్యలు ఎక్కువగా వస్తాయని, ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. స్కూళ్లు తెరుచుకున్నందున పాఠశాలలకు వెళ్లే ముందు కంటి పరీక్షలను తప్పనిసరి చేయాలని అన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో చాలా మంది పిల్లల్లో మైయోపియాను గుర్తించినట్లు అధ్యయనాల్లో వెల్లడి అయిందని ఆర్బిస్‌ ఇండియా, కంట్రీ డైరెక్టర్‌ డాక్టర్‌ రిషిరాజ్‌ బోరా అన్నారు. సో…కళ్లకు ఎఫెక్ట్‌ లేకుండా వుండాలంటే కాస్త ఎండల్లో తిరిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుంది. (Story: ఎండదెబ్బ కళ్లకూ ముప్పే!)

See Also: 

సర్కారువారి పాట అసలు రివ్యూ…వీడియోతో సహా!

పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!

ఆ ర‌థం మిస్ట‌రీ వీడింది!

అధికారులపై పెట్రోల్ దాడి-వైర‌ల్ వీడియో

కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కు కారణమిదే!

మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళనే!

చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదు

పవర్‌స్టార్‌..ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో చెప్పాలి!

మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితేమిటి?

ఆ భయంతోనే జగన్‌ అందరి కాళ్లూ పట్టుకుంటున్నారు

దిల్లీలో జనంపైకి బుల్డోజర్లు..తీవ్ర ఉద్రిక్తత

అడుగడుగునా అరెస్టులు…ఎగసిపడ్డ ఎర్రజెండా

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!

‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1