Home వార్తలు మ‌న‌సుని హ‌త్తుకునే పాట‌!

మ‌న‌సుని హ‌త్తుకునే పాట‌!

0
Yash Raj Films’ first historical Prithviraj
Yash Raj Films’ first historical Prithviraj

మ‌న‌సుని హ‌త్తుకునే పాట‌!

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అక్ష‌య్ కుమార్ తదుప‌రి చిత్రం పృథ్వీరాజ్ నుంచి విడుద‌లైన మొద‌టి పాట హ‌రిహ‌ర్

Prithviraj: సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, 2017 మిస్ యూనివర్స్ మనుషి చిల్లర్ అరంగేట్రం చేస్తున్న చారిత్రాత్మక చిత్రమే ఈ “పృథ్వీరాజ్”. ఈ సినిమాని యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్నారు.
ఇది అత్యంత పరాక్రమ  ధైర్య సాహసాలు కలిగి ఢిల్లీ ని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క  జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని తెరకెక్కించబడింది.
ఢిల్లీ సామ్రాజ్యంపై అత్యంత క్రూరమైన దండయాత్ర చేసిన మహమ్మద్ ఘోరీ నుండి భారతదేశాన్ని రక్షించడానికి ధైర్యంగా పోరాడిన పురాణ యోధుని పాత్రలో అక్షయ్ నటిస్తున్నాడు.
ఈ సినిమాలోని మొదటి పాట “హరి హర్” ను అక్షయ్ కుమార్ రిలీజ్ చేస్తూ, తన నటన జీవితంలో విన్న అత్యంత దేశభక్తి నిండి ఉన్న  పాటగా చెప్పుకొచ్చారు.
అక్షయ్ మాట్లాడుతూ  “హరి హర్ పాట ఈ సినిమాకి ఒక ఆత్మ లాంటిది. మహ్మద్ ఘోరీ తో చేసిన యుద్ధంలో సర్వస్వాన్ని త్యాగం చేసిన పృథ్విరాజ్ చౌహాన్ కి నా వందనం. దేశాన్ని రక్షించాలనే పృథ్విరాజ్ యొక్క  బలమైన పట్టుదల ఈ పాటలో  ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ పాట నా మనుసుకి లోతుగా హత్తుకుంది”
ఇంకా మాట్లాడుతూ  “ఈ పాట పృథ్వీరాజ్ తత్వాన్ని , దృఢ సంకల్పాన్ని  తెలియజేస్తుంది .   మొదట సారి  విన్నపుడే ఈ పాటతో ప్రేమలో పడ్డాను”
అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ సీరియల్ “చాణిక్య” ని  తెరకెక్కించిన డా. చంద్రప్రకాష్ ద్వివేది “పృథ్వీరాజ్‌” సినిమాకి దర్శకత్వం వహించారు. పృథ్వీరాజ్ భార్య సంయోగిత పాత్రలో మనుషి చిల్లర్  కనిపించనుంది.
ఈ చిత్రం జూన్ 3వ తారీఖున హిందీ, తమిళంతో పాటు  తెలుగులో ప్రపంచవ్యాప్తంగా  విడుదల కానుంది. (Story: మ‌న‌సుని హ‌త్తుకునే పాట‌!)

See Also: 

సర్కారువారి పాట అసలు రివ్యూ…వీడియోతో సహా!

పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!

ఆ ర‌థం మిస్ట‌రీ వీడింది!

అధికారులపై పెట్రోల్ దాడి-వైర‌ల్ వీడియో

కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కు కారణమిదే!

మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళనే!

చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదు

పవర్‌స్టార్‌..ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో చెప్పాలి!

మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితేమిటి?

ఆ భయంతోనే జగన్‌ అందరి కాళ్లూ పట్టుకుంటున్నారు

దిల్లీలో జనంపైకి బుల్డోజర్లు..తీవ్ర ఉద్రిక్తత

అడుగడుగునా అరెస్టులు…ఎగసిపడ్డ ఎర్రజెండా

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!

‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version