Home వార్తలు క్రైమ్ న్యూస్‌ అధికారులపై పెట్రోల్ దాడి-వైర‌ల్ వీడియో

అధికారులపై పెట్రోల్ దాడి-వైర‌ల్ వీడియో

0

అధికారులపై పెట్రోల్ దాడి-వైర‌ల్ వీడియో

Petro Attack

జగిత్యాల జిల్లా బీర్పూర్‌ మండలంలోని తుంగూరులో అధికారులపై ఓ వ్యక్తి పెట్రోల్‌తో దాడికి పాల్పడ్డాడు.
దారి వివాదం దృష్ట్యా గ్రామానికి వచ్చిన అధికారులపై పెట్రోల్‌తో పిచికారీ చేశాడు. ఈ క్రమంలో నిప్పంటుకోవడంతో ఓ అధికారికి గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళితే.. దారి వివాదమై అదే గ్రామానికి చెందిన యువకుడు గంగాధర్‌ రోడ్డుకు అడ్డంగా కర్రలు పెట్టాడు. దీనిపై కొంతమంది స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించి కర్రలు తొలగించేందుకు ఎస్‌ఐ, తహసీల్దార్‌, ఎంపీవో గ్రామానికి వెళ్లారు. అధికారులు రావటాన్ని గమనించిన గంగాధర్‌ వారిపై పెట్రోల్‌ చల్లాడు. ఈ క్రమంలో ఎస్సై ప్రతిఘటించి అడ్డుకునేందుకు యత్నించారు. అదే సమయంలో గంగాధర్‌ నిప్పంటించాడు. పక్కనే ఉన్న ఎంపీవో రామకృష్ణరాజుకు మంటలు అంటుకోవడంతో ఆయన పరుగులు పెట్టారు. అనంతరం ఆయనపై నీళ్లు చల్లి మంటలు ఆర్పివేసి కాపాడారు. ఆ తర్వాత ఎంపీవోను చికిత్స నిమిత్తం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు పాల్పడిన గంగాధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (Story: అధికారులపై పెట్రోల్ దాడి-వైర‌ల్ వీడియో)

See Also: 

కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కు కారణమిదే!

మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళనే!

చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదు

పవర్‌స్టార్‌..ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో చెప్పాలి!

మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితేమిటి?

ఆ భయంతోనే జగన్‌ అందరి కాళ్లూ పట్టుకుంటున్నారు

దిల్లీలో జనంపైకి బుల్డోజర్లు..తీవ్ర ఉద్రిక్తత

అడుగడుగునా అరెస్టులు…ఎగసిపడ్డ ఎర్రజెండా

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!

‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version