Home వార్తలు క్రైమ్ న్యూస్‌ వెంటాడి వేటాడి చంపాడు!

వెంటాడి వేటాడి చంపాడు!

0
Twin Murders in Hyderabad Outskirts
Twin Murders in Hyderabad Outskirts

వెంటాడి వేటాడి చంపాడు!

వివాహేతర సంబంధమే ఇద్దరి హత్యకు కారణం
వీడిన హైదరాబాద్‌ శివారు జంట హత్యల కేసు మిస్టరీ

Twin Murders: హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతంలో విజయవాడ రోడ్డు పక్కన దొరికిన శవాల అంతు తేలింది. ఈ జంట హత్యల కేసులో మిస్టరీ వీడిరదని పోలీసులు ప్రకటించారు. మృతుల్లో ఒకరైన జ్యోతి భర్త శ్రీనివాసరావు 30 కిలోమీటర్లు వెంటాడి, వేటాడి చివరకు స్క్రూడ్రైవర్‌తో బలమైన పోట్లు పొడిచి, రాయితో కొట్టి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందుకోసం అతను మరికొంతమంది సాయం తీసుకున్నాడు. విజయవాడలో శ్రీనివాస్‌తో పాటు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. జ్యోతికి యశ్వంత్‌కు మధ్య వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద కొత్తగూడెం పైవంతెన సమీపంలో చెట్ల పొదల మధ్య మంగళవారం రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు..డెడ్‌బాడీలకు సమీపంలో ఉన్న హోండా ఆక్టివా ఆధారంగా వివరాలు సేకరించారు. బైక్‌ ఓనర్‌ వారాసిగూడకు చెందిన యడ్ల అనిరుధ్‌దని గుర్తించి, అతన్ని రప్పించారు. మృతదేహాలను చూసిన అనిరుధ్‌ అందులో ఒకటి తన సోదరుడు యడ్ల యశ్వంత్‌దేనని గుర్తించాడు. అక్కడే దొరికిన బ్యాగులో రశీదు ఆధారంగా మృతురాలు వారాసిగూడకు చెందిన జ్యోతిగా పోలీసులు తేల్చారు. క్లూస్‌ టీం అధికారులు వచ్చి సంఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు. హంతకులు ఉపయోగించి స్క్రూడ్రైవర్‌, రాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక మృతుడు యశ్వంత్‌ క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అదే ప్రాంతంలో జ్యోతి కుటుంబం నివసించేది. జ్యోతికి భర్త, ఇద్దరు పిల్లలున్నారు. ఆమె భర్త స్టీల్‌ సామాను వ్యాపారం చేస్తుంటాడు. గత కొంత కాలంలో జ్యోతికి, యశ్వంత్‌కు మధ్య వైవాహికేతర సంబంధం నడుస్తున్నది. అదే వారి హత్యకు దారి తీసినట్లు అనుమానించిన పోలీసులు…ఆ కోణంలో దర్యాప్తు చేసి కేసును చేధించారు. ఆమె భర్త శ్రీనివాసరావు ఈ హత్య చేసినట్లు కనిపెట్టారు. (Story: వెంటాడి వేటాడి చంపాడు!)

See Also: 

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

ప్రభుదేవా కొరియోగ్రఫీలో మెగాస్టార్ దద్దరిల్లిపోయే పాట!

వివాహేతర సంబంధమే కారణమా?

నైట్‌క్లబ్‌లో రాహుల్‌ గాంధీ.. వీడియో వైరల్‌

కేసీఆర్‌కు 20కిమించి సీట్లు రావు

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

కేఏ పాల్‌పై దాడి

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్‌!

హీరోయిన్‌పై రేప్‌ కేసు…పరారీలో యాక్టర్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

చ‌దివింది మ‌ల్టీమీడియా…చేసేవి దొంగ‌త‌నాలు!

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version