UA-35385725-1 UA-35385725-1

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్సయింది!

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్సయింది!

RRR: రికార్డులు బద్దలుగొట్టిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ఇప్పటివరకు ధియేటర్‌లో మాత్రమే అభిమానులను అలరించింది. ఇకముందు ఓటీటీలో కూడా జనం ముందుకు రాబోతున్నది. ధియేటర్‌లో ఎక్కువసార్లు చూడటానికి అవకాశం వుండదు. కానీ ఓటీటీలోకి వచ్చాక తెగ చూసేయొచ్చని అభిమానులు ఆరాటపడుతున్నారు. దీంతో చిత్ర నిర్మాత చివరకు ఓటీటీ డేట్‌ను కూడా ఫిక్స్‌ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా రికార్డులు క్రియేట్‌ చేసిన విషయం తెల్సిందే. భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. జాతీయోద్యమ కాలంలో ఒక ఊహాజనిత అంశాన్ని మిళితం చేసి కథాంశంగా తీసుకున్న ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రికార్డులు పలు రికార్డులను బద్దలుగొట్టింది.తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మళయాళం భాషల్లో రికార్డు వసూళ్లు సాధించింది. బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వంలో వస్తుండటంతో పాటు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, అలియా భట్‌ వంటి స్టార్లతో విడుదలైన ఈ మూవీ వరల్డ్‌ వైడ్‌గా భారీ బిజినెస్‌ సాధించింది. ఇప్పుడు ఈ మూవీ జూన్‌ 3న ఓటీటీలో విడుదల కానున్నట్లు చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. జీ5, నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా స్ట్రీమ్‌ కానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదల అవుతుంది. ఓటీటీలోనూ ఈ మూవీ కచ్చితంగా రికార్డు వ్యూస్‌ సాధిస్తుందని భావిస్తున్నారు. (Story: ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్సయింది!)

See Also: 

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

ప్రభుదేవా కొరియోగ్రఫీలో మెగాస్టార్ దద్దరిల్లిపోయే పాట!

వివాహేతర సంబంధమే కారణమా?

నైట్‌క్లబ్‌లో రాహుల్‌ గాంధీ.. వీడియో వైరల్‌

కేసీఆర్‌కు 20కిమించి సీట్లు రావు

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

కేఏ పాల్‌పై దాడి

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్‌!

హీరోయిన్‌పై రేప్‌ కేసు…పరారీలో యాక్టర్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

చ‌దివింది మ‌ల్టీమీడియా…చేసేవి దొంగ‌త‌నాలు!

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1