Home టాప్‌స్టోరీ కలకలం రేపిన తీన్మార్‌ మల్లన్న కామెంట్స్‌!

కలకలం రేపిన తీన్మార్‌ మల్లన్న కామెంట్స్‌!

0
Teenmaar Mallanna
Teenmaar Mallanna

కలకలం రేపిన తీన్మార్‌ మల్లన్న కామెంట్స్‌!

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో నిజాయితీ గల వ్యాఖ్యాతగా, రాజకీయ నాయకునిగా గుర్తింపుతెచ్చుకున్న తీన్మార్‌ మల్లన్న తాజా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. బీజేపీతో ఆయన కటీఫ్‌ చెప్పారు. ఇకపై తాను బీజేపీ కార్యాలయానికి వెళ్లబోనని ప్రకటించారు. దీంతో ఆయన పార్టీ మారుతారా..లేక అక్కడే ఉండి ప్రజా పోరాటం కొనసాగిస్తారా అన్న దానిపై రాష్ట్రంలో కొత్తగా చర్చ మొదలైంది. తాజాగా 7200 పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించిన తీన్మార్‌ మల్లన్న.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలను ఎక్కుపెట్టారు. ఇంతకీ 7200 అంటే ఏమిటో తెలుసా? తెలంగాణ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న ముఠా సభ్యుల సంఖ్య 7200 అని తీన్మార్‌ మల్లన్న వివరించారు. వీరు జలగలుగా ప్రజలను పట్టిపీడిస్తున్నారని దుమ్మెత్తిపోశారు. రాష్ట్రంలో ఏ నాయకుడు ఎంత భూమిని కబ్జా చేశారో తన దగ్గర చిట్టా ఉందని, 15 వేల 14 ఇళ్లకు ఓ దొర చొప్పున తయారు అయ్యారన్నారు. వారి నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు ప్రజా పోరాటం చేస్తానని ప్రకటించారు. తన క్యూన్యూస్‌ ఛానల్‌ ద్వారా ప్రజల తరపున ప్రశ్నిస్తున్నానని, ఇప్పుడు 7200 పేరుతో త్వరలో భారీ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. క్యూన్యూస్‌ ఛానల్‌ను మూయించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, కానీ అది వారి వల్లకాదని తేల్చిచెప్పారు. కాగా, బీజేపీకి దాదాపు గుడ్‌బై చెప్పిన తీన్మార్‌ మల్లన్న తన భవిష్యత్‌ కార్యాచరణ ఏంటో త్వరలో తెలియజేస్తానన్నారు. (Story: కలకలం రేపిన తీన్మార్‌ మల్లన్న కామెంట్స్‌!)

See Also: 

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్‌… పూటకో రేప్‌!

చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్‌!

ఎమ్మెల్యేపై దాడి! తీవ్ర ఉద్రిక్త‌త‌

హీరోయిన్‌పై రేప్‌ కేసు…పరారీలో యాక్టర్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

చ‌దివింది మ‌ల్టీమీడియా…చేసేవి దొంగ‌త‌నాలు!

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

మద్యం ప్రియులకు మరో మత్తకబురు!

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version