UA-35385725-1 UA-35385725-1

వ్యాధుల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే హెల్త్ మేళా ఉద్దేశం

వ్యాధుల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే హెల్త్ మేళా ఉద్దేశం

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరు పమేలా సత్పతి

మీడియాఫైల్స్‌/యాదాద్రి భువ‌న‌గిరి: ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు ఒక కుటుంబం లాగా వైద్య సేవలందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.గురువారం స్దానిక భువనగిరి ఏరియా ఆసుపత్రిలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఒక రోజు హెల్త్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టరు పమేలా సత్పతి మలేరియా, క్షయ, లెప్రసీ, ఆయుష్, ఆయుర్వేదం, యోగా, యునాని శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ మేళా లో పాల్గొన్న ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, సంక్రమిక, అసంక్రమిక వ్యాధుల నివారణ, నిర్మూలనపై ప్రజలలో అవగాహన పెంపొందించడమే మేళా ముఖ్య ఉద్దేశమని తెలిపారు.ఈ మేళా ఈ ఒక్క రోజే కాకుండా ఏరియా ఆసుపత్రులతో పాటు కమ్యూనిటీ, ప్రాథమిక హెల్త్ సెంటర్లలో వైద్య పరీక్షలు కంటిన్యూ చేయాలని, వివిధ విభాగాలు గా ఉన్న అన్ని హెల్త్ సెంటర్లు ప్రజలకు ఒక కుటుంబం లాగా వైద్య సేవలందించాలని సూచించారు. వ్యాధి వచ్చిన తరువాత బాధపడటం కాకుండా వ్యాధి రాకముందే ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలను కోరారు. జాతీయ ఆరోగ్య పాలసీ లక్ష్యాలకు అనుగుణంగా అందరికీ ఆరోగ్య సేవలందించే దృక్పథంతో ఏర్పాటైన ఆయుష్మాన్ భారత్ క్రింద హెల్త్ కార్డులు అందించడం జరుగుతుందని, తద్వారా ఉచిత వైద్య సహాయం పొందవచ్చునని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని వైద్య అధికారులకు సూచించారు.కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు, నూతనంగా జిల్లాకు బదిలీ పై వచ్చిన జిల్లా వైద్య అధికారి డాక్టర్ మల్లికార్జునరావు, భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కోఆర్డినేటర్ డాక్టర్ చిన్నా నాయక్, ఉప వైద్య అధికారులు డాక్టర్ శిల్పిని, డాక్టర్ యశోద, జిల్లా క్షయ, లెప్రసీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ పాపారావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ పరిపూర్ణ చారి, వైద్య అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story: వ్యాధుల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే హెల్త్ మేళా ఉద్దేశం)

See Also: 

ఏపీలో కారు కలకలం: సీఎం సీరియస్‌ : ఇద్దరు సస్పెన్షన్‌

అమ్మాయి కావాలని కోరితే…ఇళ్లల్లో వచ్చి మహిళలను ఎత్తుకుపోతారా?

ఇలా అయితే…మ‌ళ్లీ మ‌నం ప్ర‌తిప‌క్షంలోనే!

ఈ సెలబ్రిటీల పెళ్లి మన స్టయిల్లో ఉంటుందట!

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

పేద యువతులే టార్గెట్‌ : రియల్‌ వ్యాపారి వ్యభిచారం

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1