Home వార్తలు తెలంగాణ హెల్మెట్‌ లేదా? నోప్రొబ్లమ్‌!

హెల్మెట్‌ లేదా? నోప్రొబ్లమ్‌!

0
Helmet

హెల్మెట్‌ లేదా? నోప్రొబ్లమ్‌!

హైదరాబాద్‌ ఎస్‌ఐ వినూత్న ప్రచారోద్యమం

10 వేల మంది చేతి హెల్మెట్లు కొనిపించి రికార్డు సృష్టించిన అధికారి

Helmet: హైదరాబాద్‌-షాద్‌నగర్‌ మార్గంలో ప్రయాణం చేసే వాహనదారులకు హెల్మెట్‌ లేకపోయినా పోలీసులు ఏమీ అనేదిలేదు. అలాగే చలానా కూడా వేయరు. కానీ మరుసటి రోజునే ఆ వాహనదారులు కచ్చితంగా హెల్మెట్‌ పెట్టుకొని వస్తారు. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? ఇక్కడ షాద్‌నగరÊ ట్రాఫిక్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రఘుకుమార్‌ చొరవ, తెలివితేటలు అలాంటివి మరి. 44వ నెంబర్‌ జాతీయ రహదారిపై ఆయన వినూత్నస్థాయిలో హెల్మెట్‌పై అవగాహన కల్పించి, దాదాపు అందరిచేత హెల్మెట్లు కొనిపించారు. ఈ రెండేళ్ల వ్యవధిలో ఏకంగా 10,000 మందికిపైగా వాహనదారులు హెల్మెట్లు కొన్నారంటే ఆశ్చర్యం కలిగించకమానదు. ఇదంతా రఘుకుమార్‌, ఆయన బృందం చేసిన కృషి ఫలితమే. అవినీతి పోలీసులను అడుగడుగునా చూస్తాం. కానీ ఇలాంటి సిన్సియర్‌ ఆఫీసర్‌ను మనం కచ్చితంగా చూడాల్సిందే. ఈ జాతీయరహదారిపై ద్విచక్ర వాహనదారులను తనిఖీ చేసేందుకు రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద చెక్‌పోస్ట్‌ ఏర్పాటుచేశారు. హెల్మెట్‌ లేకపోతే ఇతర ప్రాంతాల్లో మాదిరిగా అక్కడ ఎటువంటి ఫైన్‌ వేయకపోయినా, హెల్మెట్‌ లేనివారిని బైక్‌ మీద నుంచి దింపి బస్సు ఎక్కిస్తారు. లేదంటే హెల్మెట్‌ తెచ్చుకొంటేనే ప్రయాణానికి అనుమతిస్తారు. అదీ పోలీసుల వ్యూహం. అలాగే, డ్రంకెన్‌ డ్రైవింగ్‌ వల్ల జరిగే ప్రమాదాలు, ట్రాఫిక్‌ రూల్స్‌ గురించి వీడియోల ద్వారా ప్రచారం చేస్తున్నారు. వాహనదారుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరిగే తీరును కళ్లకు కట్టేలా చిత్రీకరించి, ఆ వీడియోలను వాట్సాప్‌ గ్రూప్‌ల్లో షేర్‌ చేస్తున్నారు. ఇలా దాదాపు 100 వీడియోలు రూపొందించడం విశేషం. భారీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ మేళా నిర్వహించిన రఘుకుమార్‌ సుమారు నాలుగు వేల మంది లర్నింగ్‌ లైసెన్స్‌ పొందేందుకు సహాయపడ్డారు. ఈ జాతీయ రహదారిపై ప్రతిరోజూ దాదాపు 60వేల వాహనాలు తిరుగుతున్నప్పటికీ ప్రమాదాల సంఖ్య తక్కువగా ఉండటానికి రఘుకుమార్‌ అండ్‌ టీం చేసిన కృషి కారణం. వీరి కార్యక్రమాలకు తెలంగాణ లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. (Story: హెల్మెట్‌ లేదా? నోప్రొబ్లమ్‌!)

See Also: 

మౌఢ్యం వికటాట్టహాసం : నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

పేద యువతులే టార్గెట్‌ : రియల్‌ వ్యాపారి వ్యభిచారం

నాగ చైతన్య పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది!

ఎన్‌టీఆర్‌ ‘యమగోల’ దర్శకుడు మృతి

టీడీపీలోకి వెళ్లడం లేదు…అది మీడియా సృష్టే!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

పెట్రోల్‌ ధర లీటరు రూ.338

జియో సూపర్‌ ఆఫర్‌ : రూ.200కే ‘14 ఓటీటీ’ సబ్‌స్క్రిప్షన్స్‌!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

లేజర్‌ కిరణాలతో విమానాల విధ్వంసం!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version