UA-35385725-1 UA-35385725-1

నాగ చైతన్య పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది!

నాగ చైతన్య పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది!

Naga Chaitanya Akkineni: అక్కినేని వారసుడు నాగ చైతన్య రెండో పెళ్లికి సంబంధించి స్పష్టత వచ్చేసింది. త్వరలోనే ఒక ప్రముఖ నటిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలను నాగచైతన్య టీమ్‌ తీవ్రంగా ఖండిరచింది. ఆ వార్తలు నిరాధారమని, ప్రస్తుతానికైతే నాగ చైతన్యకు అలాంటి ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు. కొన్ని నెలల క్రితం తాను ఎంతగానో ప్రేమించిన సమంతకు నాగ చైతన్య విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 2న వీరిద్దరు విడాకులు తీసుకోగా, అప్పటి నుండి సోలోగా లైఫ్‌ సాగిస్తున్న నాగ చైతన్య సినిమాలపై పూర్తిగా దృష్టి పెట్టారు. అనుకున్నట్లుగానే వరుస హిట్లు కూడా వస్తున్నాయి. తెలుగు సినిమా రంగంలో 70 ఏళ్ల చరిత్రతో పాటు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న అక్కినేని కుటుంబంలోకి కోడలిగా వెళ్లిన సమంత.. చైతుతో జీవితాంతం కలిసి ఉంటే చరిత్రకు ఎక్కేది. ఆమె పేరు తెలుగు గడ్డపై చిరస్థాయిగా నిలిచి ఉండేది. కాని ఆమె ఆ ఫ్యామిలీ కోడలిగా నాలుగేళ్లు మాత్రమే వుంది. గతేడాది అక్టోబర్‌ 2న చైతు, సమంత అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అయితే రెండో పెళ్లిపై ఈమధ్య పుకార్లు బాగా పెరిగాయి. ‘‘చైతూ రెండో పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ నిరాధారం. అందులో ఎలాంటి వాస్తవం లేదు అని’’ నాగ చైతన్య టీమ్‌ ధృవీకరించింది. (Story: నాగ చైతన్య పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది!)

See Also: 

ఎన్‌టీఆర్‌ ‘యమగోల’ దర్శకుడు మృతి

టీడీపీలోకి వెళ్లడం లేదు…అది మీడియా సృష్టే!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

పెట్రోల్‌ ధర లీటరు రూ.338

జియో సూపర్‌ ఆఫర్‌ : రూ.200కే ‘14 ఓటీటీ’ సబ్‌స్క్రిప్షన్స్‌!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

లేజర్‌ కిరణాలతో విమానాల విధ్వంసం!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1