UA-35385725-1 UA-35385725-1

వెంకన్న భక్తులకు గుడ్‌న్యూస్‌

వెంకన్న భక్తులకు గుడ్‌న్యూస్‌

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కరోనాకు ముందు పరిస్థితులను పునరుద్ధరించే పనిలో పడిరది. తాజాగా వెంకన్న భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. మే 1వ తేదీ నుంచి శ్రీవారి మెట్లమార్గాన్ని పునరుద్ధరిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. గతేడాది నవంబర్‌ నెలలో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్లమార్గం ధ్వంసమైంది. ఆనాటి నుంచి ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేసిన టీటీడీ కరోనా కాలంలో దీనికి సంబంధించి అన్ని మరమ్మతు పనులు పూర్తిచేసింది. మరమ్మతు పనులు పూర్తికావడంతో.. ఐదు నెలల తర్వాత శ్రీవారి మెట్ల మార్గం తెరచుకోనుందని టీటీడీ సభ్యుడు పోకల అశోక్‌ మీడియాకు చెప్పారు. ఈసారి మెట్లమార్గం చాలా దృఢంగా వుంటుందని, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడేలా మెట్ల మార్గాన్ని పునరుద్ధరించినట్లు వెల్లడిరచారు. కాగా, తిరుమలలో భక్తులు పోటెత్తుతున్నారు. కరోనా తర్వాత ఈ స్థాయిలో భక్తులు రావడం ఇదే మొదటిసారి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. (Story: వెంకన్న భక్తులకు గుడ్‌న్యూస్‌)

See Also: 

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1