Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ కీలక శాఖలు ఆ నలుగురుకే!

కీలక శాఖలు ఆ నలుగురుకే!

0
AP Ministers and their Departments
AP Ministers and their Departments

కీలక శాఖలు ఆ నలుగురుకే!

కొత్త మంత్రులు-శాఖలు`వివరాలు
ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల నియామకం

అమరావతి: 25 మందితో జగన్‌ కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. వారికి శాఖల కేటాయింపు కూడా పూర్తయింది. నలుగురు మంత్రులకు జగన్‌ కీలక శాఖలు అప్పగించారు. ధర్మాన ప్రసాదరావుకు రెవెన్యూ, బుగ్గన రాజేంద్రనాథ్‌కు ఆర్థికశాఖ, తానేటి వనితకు హోంశాఖ, అలాగే, అంబటి రాంబాబుకు జల వనరుల శాఖను అప్పగించారు. యథాప్రకారం ఐదుగురు ఉపముఖ్యమంత్రులను కూడా నియమించారు. పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, కొట్టు సత్యనారాయణ, కె.నారాయణస్వామి, అంజాద్‌ బాషాలు ఉప ముఖ్యమంత్రులుగా నియమితులయ్యారు.
1. ధర్మాన ప్రసాదరావు-రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు
2. సీదిరి అప్పలరాజు-మత్స్య, పశుసంవర్థక శాఖ
3. బొత్స సత్యనారాయణ-విద్యా శాఖ
4. పీడిక రాజన్న దొర-గిరిజన సంక్షేమ శాఖ (ఉప ముఖ్యమంత్రి).
5. గుడివాడ అమర్‌నాథ్‌్‌-పారిశ్రామిక-వాణిజ్య పన్నులు
6. బూడి ముత్యాలనాయుడు-పంచాయతీ రాజ్‌ శాఖ (ఉప ముఖ్యమంత్రి).
7. దాడి శెట్టి రాజా-రోడ్లు భవనాలు
8. పినిపె విశ్వరూప్‌-రవాణా శాఖ
9. చెల్లుబోయిన వేణుగోపాల్‌-సమాచారం, సినిమాటోగ్రఫీ
10. తానేటి వనిత-హోం శాఖ, విపత్తుల నిర్వహణ
11. కారుమూరి నాగేశ్వరరావు-పౌర సరఫరాలు శాఖ
12. కొట్టు సత్యనారాయణ-దేవాదాయ శాఖ (ఉప ముఖ్యమంత్రి).
13. జోగి రమేష్‌-గృహ నిర్మాణ శాఖ
14. మేరుగ నాగార్జున-సాంఫీుక సంక్షేమ శాఖ
15. విడదల రజినీ-వైద్య ఆరోగ్య శాఖ
16. అంబటి రాంబాబు-జల వనరుల శాఖ
17. ఆదిమూలపు సురేష్‌-పురపాలక శాఖ
18. కాకాణి గోవర్ధన్‌ రెడ్డి-వ్యవసాయం, సహకార, ఫుడ్‌ ప్రాసెసింగ్‌
19. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి-విద్యుత్‌, ఫారెస్ట్‌, ఎన్విరాన్‌మెంట్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
20. ఆర్‌కే రోజా-టూరిజం, సాంస్కృతిక, యువజన సర్వీసులు
21. కె.నారాయణ స్వామి-ఎక్సైజ్‌ శాఖ (ఉప ముఖ్యమంత్రి).
22. అంజాద్‌ బాషా-మైనార్టీ శాఖ (ఉప ముఖ్యమంత్రి).
23. బుగ్గన-ఆర్ధిక, స్కిల్‌ డెవలప్‌మెంట్‌
24. గుమ్మనూరు జయరామ్‌-కార్మిక శాక
25. ఉష శ్రీ చరణ్‌-స్త్రీ, శిశు సంక్షేమ శాఖ (Story: కీలక శాఖలు ఆ నలుగురుకే!)

See Also: 

ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారం హైలైట్స్‌!

బాలినేనికి మంత్రిపదవి దక్కకపోవడానికి కారణాలివేనా?

వైసీపీలో అసమ్మతి సెగల దారెటు?

కీలక జిల్లాలకు మొండిచెయ్యి!

ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రులు వీరే! (Full Details)

మీడియాపై మంత్రి పేర్ని నాని ఉద్వేగ‌పూరిత వ్యాఖ్య‌లు

మంత్రుల పేషీల్లోని అధికారులకు షాక్..!

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు ధియేట‌ర్ల షాక్‌!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఉగాది పచ్చడి ఆరోగ్యకరమేనా?

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

జ్వరం టాబ్లెట్‌ రూ. 100

ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!

వావ్‌! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version