Home టాప్‌స్టోరీ ఆస్కార్‌ 2022 విజేతలు వీరే

ఆస్కార్‌ 2022 విజేతలు వీరే

0
Oscar Awardee
Oscar Awardee

ఆస్కార్‌ 2022 విజేతలు వీరే

ఆస్కార్‌: ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకునే అకాడమీ అవార్డుల(ఆస్కార్‌) ప్రదానోత్సవం సోమవారంనాడు వైభవంగా జరిగింది. లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 94వ అకాడమీ అవార్డుల వేడుకలో వివిధ విభాగాల్లో ‘డ్యూన్‌’ మూవీని అత్యధిక అవార్డులు వరించాయి. ఫిల్మ్‌ ఎడిటింగ్‌, బెస్ట్‌ సౌండ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ వంటి విభాగాల్లో ‘డ్యూన్‌’ బృందం ఆస్కార్‌ గెల్చుకుంది. ఇక ఉత్తమ చిత్రంగా కోడా, ఉత్తమ నటుడిగా విల్‌స్మిత్‌, ఉత్తమ నటిగా జెస్సికా అవార్డులు సొంతం చేసుకున్నారు.
విజేతలు వీళ్లే..
ఆస్కార్‌ ఉత్తమ చిత్రం: కోడా
ఆస్కార్‌ ఉత్తమ నటి: జెస్సీకా చాస్టెయిన్‌( ది ఐస్‌ ఆఫ్‌ టమ్మీ ఫేయీ)
ఆస్కార్‌ ఉత్తమ నటుడు: విల్‌ స్మిత్‌ (కింగ్‌ రిచర్డ్‌)
ఆస్కార్‌ ఉత్తమ దర్శకుడు: జాన్‌ కాంపియన్‌ (ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌)
ఆస్కార్‌ ఉత్తమ సహాయ నటుడు: ట్రాయ్‌ కాట్సర్‌(కోడా)
ఉత్తమ సహాయ నటి: అరియానా డిబోస్‌( వెస్ట్‌ సైడ్‌ స్టోరీ)
ఆస్కార్‌ ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: కెన్నెత్‌ బ్రనాగ్‌ (బెల్‌ఫాస్ట్‌)
ఆస్కార్‌ ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: జెన్నీ బేవన్‌ (క్రుయెల్లా)
ఆస్కార్‌ ఉత్తమ సినిమాటోగ్రఫీ: గ్రేగ్‌ ఫ్రేజర్‌ (డ్యూన్‌)
ఆస్కార్‌ ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: డ్రైవ్‌ మై కార్‌ (జపాన్‌)
ఆస్కార్‌ ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే: సియాన్‌ హెడర్‌(కొడా)
ఆస్కార్‌ ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌: బిల్లీ ఎలిష్‌ (నో టైమ్‌ టు డై)
ఆస్కార్‌ ఉత్తమ సౌండ్‌: మార్క్‌ మాంగినీ, థియో గ్రీన్‌, హెమ్‌ఫిల్‌, రాన్‌ బార్ట్‌లెట్‌ (డ్యూన్‌)
ఆస్కార్‌ ఉత్తమ డ్యాకుమెంటరీ (షార్ట్‌ సబ్జెక్ట్‌): ది క్వీన్‌ ఆఫ్‌ బాక్సెట్‌బాల్‌
ఆస్కార్‌ ఉత్తమ షార్ట్‌(యానిమేటెడ్‌): విండ్‌ షీల్డ్‌ వైపర్‌
ఆస్కార్‌ ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌(లైవ్‌ యాక్షన్‌): ది లాంగ్‌ గుడ్‌బై
ఆస్కార్‌ ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌: డ్యూన్‌
ఆస్కార్‌ ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్‌: డ్యూన్‌
ఆస్కార్‌ ఉత్తమ ప్రొడెక్షన్‌ డిజైన్‌: డ్యూన్‌
ఆస్కార్‌ ఉత్తమ మేకప్‌, హెయిర్‌స్టైలిష్ట్‌: ది ఐస్‌ ఆఫ్‌ ది టామీ ఫై
ఆస్కార్‌ ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌: డ్యూన్‌
ఆస్కార్‌ ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌ (యానిమేటెడ్‌): ది విండ్‌షీల్డ్‌ వైపర్‌
ఆస్కార్‌ ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌: ఇన్‌కాంటో (Story: ఆస్కార్‌ 2022 విజేతలు వీరే)

See Also: మళ్లీ పెరిగిన ఆర్‌టిసి ఛార్జీలు

 చైనాలో లాక్‌డౌన్‌!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల తుఫాన్‌!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

మెగాస్టార్ మేడే!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version