Home క్రీడలు మన సింధు స్విస్‌ ఓపెన్‌ గెలిచింది!

మన సింధు స్విస్‌ ఓపెన్‌ గెలిచింది!

0
P V Sindhu
P V Sindhu

మన సింధు స్విస్‌ ఓపెన్‌ గెలిచింది!

న్యూఢిల్లీ: తెలుగుతేజం, భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు మరో సంచలన విజయం అందుకుంది. స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంటు టైటిల్‌ను అలవోకగా కైవసం చేసుకున్నది. ఈ విజయంతో మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. పివి సింధు థాయిలాండ్‌ క్రీడాకారిణి బుసానన్‌పై 21-16, 21-08 తేడాతో ఫైనల్లో విజయం సాధించింది. ఈ ఫైనల్‌ పోరు ఏకపక్షంగా సాగినట్లు అన్పించింది. తొలి సెట్‌లో థాయిలాండ్‌ అమ్మాయి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ, రెండో సెట్‌లో ఆమె చేతులెత్తేసింది. దీంతో పీవీ సింధు స్విస్‌ ఓపెన్‌ను తన ఖాతాలో వేసుకొని ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. మ్యాచ్‌ ప్రారంభం నుంచి.. థాయిలాండ్‌ క్రీడాకారిణిపై సింధు ఆధిపత్యం చెలాయించడం విశేషం. పీవీ సింధు విజయంపై రాజకీయ ప్రముఖులు, బాడ్మింటన్‌ స్టార్స్‌ హర్షం ప్రకటించారు. (Story: మన సింధు స్విస్‌ ఓపెన్‌ గెలిచింది!)

See Also: నిరుద్యోగులకు తీపికబురు!

ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల తుఫాన్‌!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

మెగాస్టార్ మేడే!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version